కళ్లన్నీ రొనాల్డోపైనే

0
10

ఫుట్‌బాల్‌ ప్రపంచ కప్‌లో శుక్రవారం అత్యంత ఆసక్తికర మ్యాచ్‌కు రంగం సిద్ధమైంది. గ్రూప్‌-బిలో భాగంగా జరిగే పోరులో యూరోపియన్‌ చాంపియన్‌ పోర్చుగల్‌-స్పెయిన్‌ తలపడనున్నాయి. పోర్చుగల్‌ స్టార్‌ క్రిస్టియానో రొనాల్డో ఈ మ్యాచ్‌కు ప్రధాన ఆకర్షణ కానున్నాడు. అద్భుత కెరీర్‌లో ఎన్నో మైలురాళ్లు అందుకున్నా…33 ఏళ్ల రొనాల్డోను ఫిఫా కప్‌ ఊరిస్తుండడంతో ఈసారి జట్టుకు ఈ ప్రతిష్ఠాత్మక ట్రోఫీని అందివ్వాలని అతడు పట్టుదలతో ఉన్నాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here