కర్ణాటక శాసనసభ ఎన్నికల పోలింగ్ ముగిసింది

0
8

222 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ నిర్వహణ ప్రశాంతంగా ముగిసింది. ఈ నెల 15వ తేదీన ఓట్ల లెక్కింపును చేపట్టి ఫలితాలను ప్రకటించనున్నారు. ఈ సాయంత్రం 5 గంటల వరకు కర్ణాటక వ్యాప్తంగా 64 శాతం పోలింగ్ నమోదైంది. 6 గంటల సమయానికి క్యూలైన్లలో ఉన్నవారికి ఓటు వేసే అవకాశం కల్పించారు. కర్ణాటక ఎన్నికలపై కాసేపట్లో ఎగ్జిట్ పోల్స్ విడుదల కానున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here