కరుణ్ నాయర్ ట్రిపుల్ సెంచరీ

0
29

చెన్నై: టీమిండియా యువ బ్యాట్స్‌మ‌న్ క‌రుణ్ నాయ‌ర్ చెన్నై టెస్ట్‌లో ట్రిపుల్ సెంచ‌రీ చేశాడు. టెస్టుల్లో అత‌నికిదే తొలి ట్రిపుల్ సెంచ‌రీ. కెరీర్లో కేవ‌లం మూడో టెస్ట్ ఆడుతున్న నాయ‌ర్‌.. సెహ్వాగ్ తర్వాత టెస్టుల్లో ట్రిపుల్ సెంచ‌రీ చేసిన భారత బ్యాట్స్ మన్ గా రికార్డు సృష్టించాడు. టెస్టుల్లో సాధించిన తొలి సెంచ‌రీనే ట్రిపుల్ సెంచరీగా మ‌ల‌చిన తొలి భారత బ్యాట్స్ మన్ కరుణ్ నాయర్. అంతేకాదు టెస్టు క్రికెట్ చరిత్రలో గ్యారీ సోబర్స్, బాబ్ సింప్సన్ తర్వాత తొలి సెంచరీనే ట్రిపుల్ సెంచరీగా మలచిన మూడో ప్లేయర్ గా రికార్డు సృష్టించాడు. అతని దూకుడుతో టీమిండియా కూడా టెస్టుల్లో అత్యధిక స్కోరు సాధించింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here