‘కరీనా, సైఫ్‌ విషయంలో కామెంట్‌ చేయడానికి మీరెవరు

0
42
బాలీవుడ్‌ స్టార్‌ కపుల్‌ సైఫ్‌ అలీఖాన్‌, కరీనా కపూర్‌ల కొడుకు పేరు ఇప్పుడు సోషల్‌ మీడియాలో సంచలనం సృష్టిస్తోంది. ఆ జంట తమ చిన్నారికి తైమూర్‌ అలీఖాన్‌ పటౌడీ అని పేరుపెట్టిన విషయం తెలిసిందే. ఈ పేరు పట్ల నెటిజన్లు వ్యతిరేక వ్యాఖ్యలు చేస్తున్నారు.
దీనికి ఓ కారణముంది. తైమూర్‌ అనే పేరు కలిగిన ఓ మంగోల్‌ రాజు గతంలో భారతదేశంపై దండెత్తాడు. దేశ రాజధాని ఢిల్లీపై దాడి చేసి ఎంతో మంది ప్రాణాలను బలిగొన్నాడు. ఇప్పుడు ఆ నరరూప రాక్షసుడి పేరు మీ కొడుక్కి ఎందుకు పెట్టారో చెప్పాలని ఈ జంటను నెటిజన్లు డిమాండ్‌ చేస్తున్నారు. నిజానికి తైమూర్‌ అంటే ధీరుడు, ఉక్కుమనిషి అనే అర్థాలున్నాయి. అయినా నెటిజన్లు ఇలా వ్యాఖ్యానించడం కరీనాకపూర్‌ బాబాయ్‌ రిషీ కపూర్‌కు తీవ్ర ఆగ్రహాన్ని కలిగించింది

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here