కథల విషయంలో నా పంథా మారింది

0
24

చిరంజీవి వారసుడిగా తెరంగేట్రం చేసినా మగధీరతో బాక్సాఫీస్ బాద్‌షాగా నిలిచి తన ప్రత్యేకతను చాటుకున్నారు రామ్‌చరణ్. తండ్రికి తగ్గ తన యుడుగా రెండవ సినిమాతోనే తిరుగులేని స్టార్‌డమ్‌ను సొంతం చేసుకున్నారాయన. ట్రెండుకు అనుగుణంగా మారుతుండాలి. ఎప్పుడూ ఒకే తరహా చిత్రాలు చేస్తానంటే కుదరదు. ఇమేజ్ భారాన్ని మనపై వేసుకోకూడదు. ప్రతి చిత్రంలో కొత్త దనం ప్రదర్శించాలి అంటున్నారు రామ్‌చరణ్. ఆయన నటిస్తున్న తాజా చిత్రం ధృవ. తమిళ చిత్రం తని ఒరువన్‌కు రీమేక్ ఇది. ఈ చిత్రం ఈ నెల 9న ప్రేక్షకుల ముందుకొస్తోంది.

LEAVE A REPLY