కట్టలకు కట్టలు..20 కోట్లు!

0
20

చండీగఢ్ : మచ్చుకు మూడు నగరాల్లో ఒక్కోచోట తనిఖీలు.. వెల్లడయిన అక్రమధనం వరుసగా.. రూ.2.5 కోట్లు, రూ.3 కోట్లు, రూ.2 కోట్లు! అంటే కేవలం మూడుచోట్లలోనే రూ.ఏడున్నర కోట్లు! బెంగళూరులో ఆదాయం పన్ను అధికారులు, ఢిల్లీలో స్థాని క పోలీసులు, చండీగఢ్‌లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు తమకు అందిన సమాచారం మేరకు దాడులు జరిపి స్వాధీనం చేసుకున్న సొత్తు ఇది. ఇంకా పలుచోట్ల భారీ మొత్తాల్లో అక్రమ ధనం పట్టుబడుతూనే ఉంది. నోట్ల రద్దు అనంతరం కొత్త నోట్ల మార్పిడి, బినామీ డిపాజిట్లు, ఇంకా అనేక అక్రమ, చట్ట వ్యతిరేక మార్గాలను అనుసరిస్తున్న నేపథ్యంలో పోలీసు, ఐటీ, ఈడీ అధికారులు వాటిని నిరోధించేందుకు పలుచోట్ల చర్యలు చేపడుతున్నారు.

LEAVE A REPLY