ఒకొక్కరుగా తమ సమస్యలను జనసేన అధినేత పవన్ కల్యాణ్ ముందు

0
36

తెలుగు రాష్ట్రాల్లో చేనేత కార్మికుల కష్టాలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. అంతేకాదు ఫిబ్రవరిలో గుంటూరు జిల్లా మంగళగిరి లో చేపట్టనున్న ‘చేనేత సత్యాగ్రహం’ కార్యక్రమానికి రావాలని పవన్‌ని ఆహ్వానించడం, అందుకు పవన్ ఓకే చెప్పడం జరిగిపోయింది. చేనేత కుటుంబాల కష్టాలను తీర్చేందుకు తన వంతు కృషి చేస్తానని, సమస్యలను ఇటు రాష్ర్టం, అటు కేంద్రం దృష్టికి తీసుకెళ్తానని హామీఇచ్చారు పవన్.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here