ఐసీసీ టెస్టు జట్టు పై అనురాగ్ ఠాకూర్ అసంతృప్తి

0
18

న్యూఢిల్లీ: ఐసీసీ టెస్టు జట్టులో భార త కెప్టెన్ విరాట్ కోహ్లీకి చోటు దక్కకపోవడంపై బీసీసీఐ చీఫ్ అనురాగ్ ఠాకూర్ అసంతృప్తి వ్యక్తం చేశాడు. భారత్‌కు వరుసవిజయాలు అందిస్తున్న ఆటగాడిని ఎలా మర్చిపోతారని ప్రశ్నించాడు. ఐసీసీ టెస్టు ర్యాం కింగ్స్‌లో భారత్ నంబర్‌వన్ స్థానం లో ఉంది. స్వదేశం, విదేశాల్లో కలిపి 18 మ్యాచుల్లో జయకేతనం ఎగురవేసింది. ఈ విజయాల్లో కోహ్లీది కీలకపాత్ర. అలాంటి ఆటగాడికి ఐసీసీ టీమ్‌లో చోటు దక్కకపోవడమేంటి? అని ఠాకూర్ విమర్శించాడు.

LEAVE A REPLY