ఐపీటీఎల్ చాంపియన్ సింగపూర్ స్లామర్స్

0
28

ఈ ఏడాది ఇంటర్నేషనల్ ప్రీమియర్ టెన్నిస్ లీగ్ (ఐపీటీఎల్) హంగామాకు తెరపడింది. మూడురోజులుగా హైదరాబాద్‌లోని గచ్చిబౌలీ స్టేడియంలో అలరించిన ఐపీటీఎల్ ఆదివారం ముగిసింది. సింగపూర్ స్లామర్స్ ఈ సీజన్ చాంపియన్‌గా నిలిచింది. సొంతగడ్డపై సత్తాచాటుదామనుకున్న సానియా మీర్జా నేతృత్వంలోని ఇండియన్ ఏసెస్‌కు ఫైనల్లో చుక్కెదురైంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here