ఐనవోలు బ్రహ్మోత్సవాలకు రండి

0
67

ఈ నెల 12 నుంచి 15 వరకు నిర్వహించే ఐనవోలు మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాలకు రావాల్సిందిగా ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావును వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేశ్ కోరారు. ఈ మేరకు మంగళవారం ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్‌ను కలిసి ఆహ్వాన పత్రికను అందజేశారు. ఈ సందర్భంగా వర్ధన్నపేట నియోజకవర్గానికి చెందిన 2017 క్యాలెండర్‌ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మిషన్ భగీరథ వైస్ చైర్మన్ వేముల ప్రశాంత్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here