ఐదు హైకోర్టులకు 37 మంది జడ్జీలు

0
24

అలహాబాద్, రాజస్తాన్, కేరళ, గుజరాత్, బొంబాయి హైకోర్టుల్లో పనిచేస్తున్న 37 మంది అదనపు జడ్జీలను శాశ్వత న్యాయమూర్తులుగా నియమించాలని సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసింది. ఈ జడ్జీల్లో కొందరిపై ఫిర్యాదులు అందినప్పటికీ వారిపై చర్యలు తీసుకోదగ్గ కారణాలేవీ తమకు కన్పించలేదని కొలీజియం తెలిపింది. ఈ మేరకు కొలీజియం చేసిన సిఫార్సులు సుప్రీంకోర్టు అధికారిక వెబ్‌సైట్‌లో శుక్రవారం అందుబాటులోకి వచ్చాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here