ఐఎస్‌తో మనకు ముప్పు లేదు

0
28

ఇస్లామిక్‌స్టేట్ ఉగ్రవాదసంస్థ ఉచ్చులో మనదేశ ముస్లిం ప్రజానీకం పడదని, ఆ సంస్థతో భారత్‌కు ముప్పు వాటిల్లే ప్రమాదం లేదని కేంద్రహోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ తెలిపారు. డీజీపీల సదస్సు ముగింపు కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ… దేశం ఎదుర్కొంటున్న భద్రతాపరమైన సవాళ్లు, అనుసరించాల్సిన వ్యూహాలపై సదస్సులో చర్చించామన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here