ఐఎస్‌ఐ అధిపతిగా లెఫ్టినెంట్‌ జనరల్‌ అసిమ్‌

0
5

పాకిస్తాన్‌ నిఘా సంస్థ ఇంటర్‌ సర్వీసెస్‌ ఇంటెలిజెన్స్‌(ఐఎస్‌ఐ) అధిపతిగా లెఫ్టినెంట్‌ జనరల్‌ అసిమ్‌ మునీర్‌ నియమితులయ్యారు. ప్రస్తుత ఐఎస్‌ఐ చీఫ్‌ లెఫ్టినెంట్‌ జనరల్‌ నవీద్‌ ముఖ్తార్‌ ఈ నెల 1న రిటైరైన నేపథ్యంలో కొత్త చీఫ్‌గా మునీర్‌ను నియమిస్తున్నట్లు పాక్‌ ఆర్మీ ప్రకటించింది. ఈ నెల 25న ఆయన పదవీ బాధ్యతలు చేపడతారని తెలిపింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here