ఏప్రిల్ 1 నుంచి ఈ-పాస్ బుక్కులు

0
25

వచ్చే ఏడాది ఏప్రిల్ ఒకటి నుంచి ప్రతి ఒక్కరికీ ఈ-పాస్ బుక్కులు జారీ చేస్తామని ఆదాయ పన్నుశాఖ హైదరాబాద్-2 కమిషనర్ సీహెచ్ ఓంకారేశ్వర్ వెల్లడించారు. ఇందులో ఎవరెవరికి ఏ మేరకు ఆస్తులు ఉన్నాయో నమోదు చేసుకునేందుకు ఏడాది గడువు ఇస్తామని చెప్పారు.
వచ్చే ఏడాది ఏప్రిల్ ఒకటి నుంచి ప్రతిఒక్కరికీ ఈ-పాసు బుక్కులు జారీ చేస్తామని ఆదాయ పన్ను శాఖ హైదరాబాద్-2 కమిషనర్ సీహెచ్ ఓంకారేశ్వర్ వెల్లడించారు. ఇందులో ఎవరెవరికి ఏ మేరకు ఆస్తులు ఉన్నాయో నమోదు చేసుకునేందుకు ఏడాది సమ యం ఇస్తామని తెలిపారు. తదనంతరం పరిమితి మించి ఆస్తులు ఉన్నా, బినామీల పేరిట ఉన్నా వాటిని కేంద్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుందని స్పష్టం చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here