ఏపీకి ప్రత్యేక హోదా సాధ్యం కాదు

0
19

ఏపీకి ప్రత్యేక హోదా సాధ్యం కాదని, ప్యాకేజీ మాత్రమే సాధ్యమని ఎంపీ టీజీ వెంకటేష్ తెలిపారు. కర్నూలులో విలేకరులతో ఆయన మాట్లాడుతూ లోక్‌సభలో బీజేపీకి మెజారిటీ ఎక్కువగా ఉండడం వల్లే ప్యాకేజీకి మద్దతు ఇవ్వాల్సి వచ్చిందని ఆయన తెలిపారు. ఏపీకి సరిపడా ప్యాకేజీ తప్పక సాధిస్తామని, ఒకవేళ సరిపడా ప్యాకేజీ అందకపోతే కేంద్రంపై యుద్ధం తప్పదని ఎంపీ స్పష్టం చేశారు.

LEAVE A REPLY