ఏఎన్‌యూ ఖ్యాతి విశ్వవ్యాప్తం చేస్తాం

0
22

నవ్యాంధ్ర రాజధాని ప్రాంతంలో ఉన్న ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయాన్ని అంతర్జాతీయంగా గుర్తింపు తీసుకువచ్చి రాజధాని వర్సిటీగా పేరు ప్రతిష్టలు పెరిగేలా కృషి చేస్తామని వీసీ ఆచార్య ఎ.రాజేంద్రప్రసాద్‌ తెలిపారు. విద్యార్థి, ఉద్యోగ స్నేహ పూర్వక వర్సిటీగా పేరు తెస్తామని చెప్పారు. వర్సిటీ వీసీగా బాధ్యతలు చేపట్టి ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా భవిష్యత్‌ కార్యాచరణను వెల్లడించారు. ఆయన మాటల్లోనే.. ఎ గ్రేడ్‌తో బాధ్యత పెరిగింది .

LEAVE A REPLY