ఎస్సీ, ఎస్టీ, బీసీ గురుకుల విద్యాసంస్థల్లో మొత్తం 11,666 పోస్టుల

0
18

నిరుద్యోగులపై రాష్ట్రప్రభుత్వం వరాలు కురిపిస్తున్నది. రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ గురుకులాల్లో 11,666 పోస్టుల భర్తీకి ముందస్తు ప్రణాళికలు రూపొందించింది. వీటిని మూడేండ్లలో విడుతలవారీగా రెగ్యులర్, ఔట్‌సోర్సింగ్ పద్ధతు ల్లో భర్తీ చేయాలని నిర్ణయించింది. ఇందులో దాదాపు మూడువేల పోస్టులకు ఇప్పటికే నోటిఫికేషన్ జారీ చేయగా… మిగిలిన పోస్టులకు నోటిఫికేషన్లు ఇచ్చేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. వీటిలో రెగ్యులర్ పోస్టుల భర్తీ ప్రక్రియను టీఎస్‌పీఎస్సీ ద్వారా చేపట్టనున్నారు.

LEAVE A REPLY