ఎన్నికల వ్యవస్థను విశ్లేషించాలి

0
25

పార్లమెంటు సీట్లు పెంచే దిశగా ఎన్నికల వ్యవస్థ విశ్లేషణ జరుగాలని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ అన్నారు. పార్టీలు స్వచ్ఛందంగా నియమావళి రూపొందించుకోవాలని చెప్పారు. ఎన్నికల వ్యవస్థ ఆర్థిక సంస్కరణలు అనే అంశంపై జరిగిన సదస్సులో రాష్ట్రపతి పలు సూచనలు చేశారు. కాగా మ్యానిపెస్టోలు చిత్తుకాగితాలుగా మిగిలిపోతున్నాయని భారత ప్రధాన న్యాయమూర్తి జేఎస్ ఖేహర్ అన్నారు. ఎన్నికల్లో కొనుగోలు శక్తికి తావు లేదని సుప్రీంకోర్టు సీనియర్ న్యాయమూర్తి దీపక్ మిశ్రా అన్నారు.

LEAVE A REPLY