ఎన్టీఆర్-త్రివిక్రమ్ మూవీ టైటిల్‌పై క్లారిటీ

0
57

ఎన్టీఆర్- త్రివిక్రమ్ ప్రాజెక్ట్ గురించి లేటెస్ట్ న్యూస్. రీసెంట్‌గా ఈ చిత్రానికి సంబంధించి సెకండ్ షెడ్యూల్ మొదలైంది. కీలకమైన సన్నివేశాలను డైరెక్టర్ తెరకెక్కిస్తున్నాడు. ఇందులో ఎన్టీఆర్‌ని డిఫరెంట్‌గా ప్రజెంట్ చేయనున్నాడట మాటల మాంత్రికుడు. దీనికోసం హాలీవుడ్ మేకప్‌మేన్ వాన్స్ హార్ట్‌వెల్‌ని తీసుకున్నట్లు సమాచారం. రేపో మాపో ఆయన హైదరాబాద్‌కి రానున్నాడు. ఆ తర్వాతే ఎన్టీఆర్ లుక్‌ని విడుదల చేయనుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here