ఎంపీ అహ్మద్ కన్నుమూత

0
11

గుండెపోటుకు గురైన ఐయూఎంల్ అధ్యక్షుడు, కేరళ ఎంపీ ఈ అహ్మద్ (78) బుధవారం వేకువజామున కన్నుమూశారు. బడ్జెట్ సమావేశాల ప్రారంభం సందర్భంగా రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ మంగళవారం ఉభయసభలనుద్దేశించి ప్రసంగిస్తున్న సమయంలో అహ్మద్‌కు గుండెపోటు రావడంతో ఒక్కసారిగా కుప్పకూలారు. సిబ్బంది హుటాహుటిన ఆయన్ను రామ్‌మనోహర్‌లోహియా (ఆర్‌ఎంఎల్) దవాఖానకు తరలించి.. అత్యవసర చికిత్స అందించారు. అయితే, బుధవారం వేకువజామున పరిస్థితి విషమించడంతో ఆయన కన్నుమూశారు.

LEAVE A REPLY