ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి త్రివేంద్ర సింగ్ నేడు ప్రమాణస్వీకారం

0
33

ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి త్రివేంద్ర సింగ్ నేడు ప్రమాణస్వీకారం చేయనున్నారు. ప్రమాణస్వీకార కార్యక్రమం డెహ్రాడూన్‌లోని కవాతు మైదానంలో జరగనుంది. త్రివేంద్రసింగ్‌తో ఆ రాష్ట్ర గవర్నర్ కృష్ణకాంత్ పాల్ ప్రమాణస్వీకారం చేయించనున్నారు. ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షాతో పాటు పలువురు కేంద్రమంత్రులు, బీజేపీ నేతలు హాజరుకానున్నారు. నిన్న సమావేశమైన బీజేపీ ఎమ్మెల్యేలు తివ్రేంద్రను శాసనసభాపక్ష నేతగా ఎన్నుకున్న విషయం విదితమే.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here