ఉత్తమ జట్టుగా ఉండాలంటే ఇలాగే చెయ్యాలి : గౌతమ్ గంభీర్

0
26

టీమిండియా క్రికెటర్ గౌతమ్ గంభీర్ భారత జూనియర్ హాకీ జట్టుకు శుభాకాంక్షలు తెలిపాడు. జూనియర్ హాకీ ప్రపంచకప్ సెమీఫెనల్లో ఆస్ట్రేలియాను 4-2 తేడాతో ఓడించి ఫైనల్‌కు దూసుకెళ్లారు. ఫైనల్లో బెల్జియంతో తలపడనున్నారు. ఈ నేపథ్యంలో ఫైనల్‌కు చేరుకున్నందుకు భారత జట్టుకు గంభీర్ ట్విట్టర్‌లో శుభాకాంక్షలు తెలిపాడు. అత్యుత్తమ జట్టుగా నిలవడానికి ఉత్తమ జట్టును ఓడించాలంటూ ఆటగాళ్లను ఉత్తేజపరిచాడు. అయితే 11 సంవత్సరాల తర్వాత భారత జట్టు జూనియర్ హాకీ ప్రపంచకప్2లో మళ్లీ సెమీఫెనల్ వెళ్లిన సంగతి తెలిసిందే

LEAVE A REPLY