ఈసారి తప్పకుండా ఫాలో అవుతా: సుధీర్‌బాబు

0
8

భరత్ అనే నేను సినిమాలో సీఎంగా సూపర్ స్టార్ మహేష్ బాబు ఆకట్టుకున్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమాలో భరత్ ట్రాఫిక్ రూల్స్‌ను అతిక్రమించిన వారికి ఫైన్ వేస్తారు. ఈ విషయాన్ని సమ్మోహనం సినిమాలో హీరో సుధీర్ బాబు… పిక్‌ను చూసి గుర్తు చేసుకున్నాడు ఓ నెటిజన్. సమ్మోహనం సినిమాలో సుధీర్… హీరోయిన్‌ను బైక్‌పై ఎక్కించుకుని హెల్మెట్ లేకుండా రైడ్ చేస్తుంటాడు. ఈ పిక్‌ను ట్విటర్‌లో పోస్ట్ చేసిన నెటిజన్ కార్టూన్స్‌తో ఓ సరదా ట్వీట్ పెట్టారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here