ఈడీని సమర్థించిన పీఎంఎల్‌ఏ కోర్టు

0
30

వైసీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్మోహన్ రెడ్డిపై దాఖలైన మనీలాండరింగ్‌ కేసులో రూ.749 కోట్ల విలువైన ఆస్తులను ఎన్ ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) జప్తు చేయటాన్ని మనీలాండరింగ్‌ నిరోధక ప్రత్యేక ధర్మాసనం సమర్థించింది. మనీలాండరింగ్‌ నిరోధక చట్టం (పీఎంఎల్‌ఏ) కింద ఈ ఏడాది జూనలో ఈడీ.. జగన, ఆయన భార్య, ఇతరులకు చెందిన ఈ ఆస్తుల్ని జప్తు చేసింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here