ఇస్లామాబాద్‌లో ఎగిరిన మువ్వ‌న్నెల జెండా

0
26

పాకిస్థాన్‌లోని ఇస్లామాబాద్‌లో ఉన్న భారతీయ దౌత్య కార్యాల‌యంలో ఇవాళ త్రివ‌ర్ణ ప‌తాకాన్ని ఎగుర‌వేశారు. హై క‌మీష‌న‌ర్ గౌత‌మ్ భంబేవాలే జాతీయ ప‌తాకాన్ని ఎగుర‌వేశారు. నేపాల్ రాజ‌ధాని ఖాట్మండులో ఉన్న భార‌తీయ ఎంబ‌సీలో కూడా మువ్వ‌న్నెల జెండా ఎగిరింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here