ఇబ్రహీం మాతృమూర్తి అంత్యక్రియలు

0
23

టీఆర్‌ఎస్ నేత సయ్యద్ ఇబ్రహీం మాతృమూర్తి అంత్యక్రియలు బుధవారం షాద్‌నగర్‌లో జరిగాయి. ఈ కార్యక్రమానికి డిప్యూటీ సీఎం మహమూద్ అలీతోపాటు పలువురు టీఆర్‌ఎస్, కాంగ్రెస్ నేతలు పాల్గొని ఆయనను పరామర్శించారు. రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు నిరంజన్‌రెడ్డి, ఎమ్మెల్యేలు అంజయ్య యాదవ్, ఆళ్ళ వెంకటేశ్వర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ప్రతాప్‌రెడ్డి, షాద్‌నగర్ మండల టీఆర్‌ఎస్ మైనారిటీ నేత మహ్మద్ అన్వర్ తదితరులు అంత్యక్రియలకు హాజరయ్యారు.

LEAVE A REPLY