ఇదొక ప్రేమకథాచిత్రం.

0
31

హరికృష్ణ, అక్షిత జంటగా నటిస్తున్న ప్రేమెంత పనిచేసె నారాయణ ఇటీవల హైదరాబాద్‌లో ప్రారంభమైంది. జొన్నలగడ్డ శ్రీనివాసరావు స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నారు. పూజాకార్యక్రమాల అనంతరం చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి హీరో శ్రీకాంత్ క్లాప్ నివ్వగా, నిర్మాత ఎం.యస్.రాజు కెమెరా స్విఛాన్ చేశారు. దర్శకుడు బి.గోపాల్ గౌరవ దర్శకత్వం వహించారు. దర్శకుడు మాట్లాడుతూ ఇప్పటి వరకు నాగార్జున, శ్రీకాంత్, జగపతిబాబు వంటి పెద్ద హీరోలతో పనిచేవాను. ఈ సినిమాను తొలిసారి కొత్త వాళ్లతో చేస్తున్నాను. ఇదొక ప్రేమకథాచిత్రం.

LEAVE A REPLY