ఇక భారీ మొత్తంలో 500 నోట్ల ప్రింటింగ్

0
20

న్యూఢిల్లీ: తొలిసారిగా క‌రెన్సీ నోట్ల‌ను మ‌న దేశంలోనే అత్యంత ప‌క‌డ్బందీగా, ర‌హ‌స్యంగా రూపొందించామ‌ని, వాటికి న‌కిలీలు వ‌చ్చే అవ‌కాశ‌మే లేద‌ని అన్నారు కేంద్ర ఆర్థిక‌శాఖ కార్య‌ద‌ర్శి శ‌క్తికాంత‌దాస్‌. దేశ వ్యాప్తంగా, ముఖ్యంగా ప‌ల్లెల్లో కొత్త క‌రెన్సీ నోట్ల కొర‌త లేకుండా చేసేందుకు వాటిని హెలికాప్ట‌ర్ల ద్వారా స‌ర‌ఫ‌రా చేసే ప్ర‌క్రియ కొన‌సాగుతోంద‌ని ఆయ‌న స్ప‌ష్టంచేశారు. ర‌ద్దు చేసిన నోట్ల స్థానంలో ఆ మేర‌కు మొత్తం 2000 నోట్లే పంపిణీ చేయాల‌ని మొద‌ట భావించినా.. ఇప్పుడు త‌మ‌ దృష్టి అంతా 500 నోట్ల ముద్ర‌ణ‌పైనే ఉంద‌ని శ‌క్తికాంత‌దాస్ వెల్ల‌డించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here