ఇంగ్లండ్‌దే తొలి వన్డే

0
10

ఆస్ట్రేలియాతో జరుగుతున్న ఐదు వన్డేల సిరీస్‌లో ఆతిథ్య ఇంగ్లండ్‌ జట్టు శుభారంభం చేసింది. గురువారం జరిగిన తొలి వన్డేలో మోర్గాన్‌ (69), రూట్‌ (50) అర్ధ సెంచరీల సహాయంతో ఆతిథ్య జట్టు మూడు వికెట్ల తేడాతో నెగ్గింది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ఆసీస్‌ 47 ఓవర్లలో 214 పరుగులకు ఆలౌటైంది. మ్యాక్స్‌వెల్‌ (62) అర్ధ సెంచరీ చేశాడు. మొయిన్‌ అలీ, ప్లంకెట్‌లకు మూడేసి వికెట్లు దక్కాయి. ఆ తర్వాత బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్‌ 44 ఓవర్లలో 7 వికెట్లకు 218 పరుగులు చేసి నెగ్గింది.

LEAVE A REPLY