ఆ సినిమా నాకు ‘మగధీర’ అయింది

0
36

వినోదభరిత చిత్రాలంటే నవతరం హీరోల్లో తొలుత వినిపించే పేరు అల్లరి నరేష్. గతంలో ఆయన నుండి ఏడాదికి నాలుగైదు సినిమాలు వచ్చేవి. ఓ సినిమా పూర్తయ్యేలోపు మరో రెండు కొత్త చిత్రాలు సెట్స్‌మీద వుండేవి. ప్రస్తుతం తన దూకుడును తగ్గించారు నరేష్. సినిమాల ఎంపికలో ఆచితూచి అడుగులు వేస్తున్నారు. రాశి కంటే వాసికే ఎక్కువ ప్రాముఖ్యతనివ్వాలనే ఆలోచనతో ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు చెబుతున్నారు అల్లరి నరేష్. ఆయన కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం ఇంట్లో దెయ్యం నాకేం భయం. జి.నాగేశ్వరరెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని బి.వి.ఎస్.ఎన్ ప్రసాద్ నిర్మించారు.ఈ సందర్భంగా సోమవారం హైదరాబాద్‌లో అల్లరి నరేష్ పాత్రికేయులతో ముచ్చటించారు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here