ఆ వెధవలు ఇండస్ట్రీలో ఇంకా ఉన్నారు, అలీ బాధపడ్డాడు: పోసాని సంచలనం

0
18

సునీల్‌, మియాజార్జ్‌ హీరో హీరోయిన్లుగా యునైటెడ్‌ కిరిటీ మూవీస్‌ లిమిటెడ్‌ బ్యానర్‌పై రూపొందిన చిత్రం ‘ఉంగరాల రాంబాబు’. పరుచూరి కిరిటీ నిర్మాత. క్రాంతి మాధ‌వ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రం సెప్టెంబర్ 15న విడుదలవ్వబతోంది. ఈ చిత్రం ప్రీ రిలీజ్ వేడుక ఆదివారం హైదరాబాద్ లో జరిగింది. ఈ సందర్భంగా ప్రముఖ నటుడు పోసాని కృష్ణ మురళి మాట్లాడుతూ సంచలన కామెంట్స్ చేశారు. ‘సినిమా ట్రైలర్ చూశాక, అందులో సునీల్ చెప్పిన డైలాగ్ విన్నాక…. భారత దేశం వెనకపడిపోతుంది డబ్బుల్లేక కాదు, మానవత్వం లేక అని… ఈ డైలాగ్ వినగానే ఒక 32 ఏళ్ల క్రితం నేనెలాగైతే మద్రాసులో తిండి కోసం, డబ్బు కోసం కష్టపడి, ఏడ్చి, నవ్వి, బాధపడి, చంపుతామని, చచ్చిపోతామని ఎన్నిరకాల విన్యాసాలు చేశానో… గుర్తొచ్చింది అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here