ఆస్ట్రేలియ‌న్ ఓపెన్‌లో మ‌రో పెను సంచ‌ల‌నం

0
14

మెల్‌బోర్న్‌: ఈ ఏడాది ఆస్ట్రేలియ‌న్ ఓపెన్‌లో సంచ‌ల‌నాల ప‌రంప‌ర కొన‌సాగుతోంది. మొన్న‌టికి మొన్న డిఫెండింగ్ చాంపియ‌న్‌, వ‌రల్డ్ నంబ‌ర్ టూ నొవాక్ జొకోవిచ్ రెండో రౌండ్‌లోనే ఇంటిదారి ప‌ట్ట‌గా.. తాజాగా వ‌రల్డ్ నంబ‌ర్‌, టైటిల్ ఫేవ‌రెట్ ఆండీ ముర్రే కూడా నాలుగో రౌండ్‌లోనే ఓడిపోయాడు. జ‌ర్మ‌నీకి చెందిన మిషా జెరెవ్ చేతిలో 5-7, 7-5, 2-6, 4-6 తేడాతో ఓడిపోయాడు ముర్రే. ఆండీ వ‌ర‌ల్డ్ నంబ‌ర్ వ‌న్ కాగా.. జెరెవ్ 50వ ర్యాంక్ ఆట‌గాడు కావ‌డం గ‌మ‌నార్హం.

LEAVE A REPLY