ఆస్ట్రేలియాతో ఏపీ ప్రభుత్వం కీలక ఒప్పందం

0
24

అభివృద్ధికి, పెట్టుబడులకు ఏపీలో అపార అవకాశాలు ఉన్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. అన్ని రంగాల్లోనూ టెక్నాలజీని వినియోగించుకుంటూ ముందుకు వెళుతున్నామని చెప్పారు. త్వరలోనే నెంబర్ వన్ రాష్ట్రంగా ఏపీ నిలబడుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఆస్ట్రిలియాతో ఏపీ ప్రభుత్వం శుక్రవారం ఢిల్లీలో కీలక ఒప్పందం కుదుర్చుకుంది. విద్యా, సాంకేతిక, వాణిజ్య, పరిశోధన రంగాల్లో సహకారాలపై ఎంఓయూ చేసుకుంది. ఇంతకు ముందు చైనాతో రెండు, జపాన్‌తో ఒక ఒప్పందం కుదుర్చుకున్నామని చంద్రబాబు చెప్పారు.

LEAVE A REPLY