ఆసుపత్రి నుంచి కరుణానిధి డిశ్చార్జ్‌

0
19

చెన్నైలోని కావేరి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న డీఎంకే అధినేత కరుణానిధి శుక్రవారం సాయంత్రం ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్‌ అయ్యారు. దీంతో డీఎంకే కార్యకర్తలు ఆనందం వ్యక్తం చేశారు. ఆసుపత్రి వద్ద సంబరాలు చేసుకున్నారు. గొంతు, వూపిరితిత్తుల్లో ఇన్‌ఫెక్షన్‌ కారణంగా శ్వాస సంబంధ సమస్యలు తలెత్తడంతో కరుణానిధి ఈనెల 15న కావేరి ఆసుపత్రిలో చేరిన విషయం తెలిసిందే. ఆయన్ను పరామర్శించేందుకు పలువురు రాజకీయ నేతలు ఆసుపత్రికి వచ్చారు

LEAVE A REPLY