ఆసీస్‌ క్రికెటర్‌ ప్రపంచ రికార్డు

0
7

ఆస్ట్రేలియా విధ్వంసకర ఆటగాడు, టీ 20 కెప్టెన్‌ అరోన్‌ ఫించ్‌ సరికొత్త ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. ముక్కోణపు టీ 20 సిరీస్‌లో భాగంగా మంగళవారం జింబాబ్వేతో మ్యాచ్‌లో ఫించ్‌ చెలరేగి ఆడి కొత్త రికార్డు సృష్టించాడు. 76 బంతుల్లో 16 ఫోర్లు, 10 సిక్సర్లతో 172 పరుగులు నమోదు చేశాడు. ఫలితంగా అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక వ్యక్తిగత స్కోరును నమోదు చేశాడు. ఈ క్రమంలోనే అతని పేరిటే ఉన్న 156 పరుగుల గత రికార్డును ఫించ్‌ సవరించుకున్నాడు.

LEAVE A REPLY