ఆసియా హాకీ

0
14

డోంఘై సిటీ (కొరియా): మహిళల ఆసియా ఛాంపియన్స్‌ ట్రోఫీ హాకీ టోర్నీలో భారత జట్టుకు గొప్ప ఆరంభం లభించింది. నవనీత్‌ కౌర్‌ హ్యాట్రిక్‌ గోల్స్‌తో చెలరేగడంతో భారత మహిళల జట్టు ఆదివారం తొలి మ్యాచ్‌లో 4-1 తేడాతో బలమైన జపాన్‌ను చిత్తు చేసింది. యువ ఫార్వార్డ్‌ క్రీడాకారిణి నవ్‌నీత్‌ (7వ, 25వ, 55వ నిమిషాల్లో) మూడు గోల్స్‌ చేసి భారత్‌ విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించింది. అనుప బర్లా (53వ నిమిషంలో) ఒక గోల్‌ చేసింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here