ఆశలను 2017 సంపూర్ణంగా నెరవేరుస్తుంది

0
33

తెలుగు రాష్ట్రాల ప్రజల ఆశలను 2017 సంపూర్ణంగా నెరవేరుస్తుందని జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ ఆకాంక్షించారు. ‘‘మన ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాలు ప్రగతి పథంలో పయనించాలని మనసారా కోరుకుంటున్నాను. నా తరఫున, జనసేన శ్రేణుల తరఫున దేశ ప్రజలందరికీ 2017 నూతన సంవత్సర శుభాకాంక్షలు. 2016 ఎన్నో కష్టాలను ప్రజలకు చవి చూపించి వెళ్లిపోయింది. కరెన్సీ రద్దు రూపంలో సామాన్యులను కాటేసింది. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదాను అందని మావిపండుగా మార్చింది’’ అని శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

LEAVE A REPLY