ఆరంతస్తుల మేడ కుప్పకూలింది

0
20

నిబంధనలను పట్టించుకోని యజమాని స్వార్థం.. ఫిర్యాదులు వచ్చినా చర్యలు తీసుకోని అధికారులు.. వెరసి గురువారం రాత్రి నానక్‌రామ్‌గూడలో ఆరంతస్తుల భవనం పేకమేడలా కూలిపోయింది. భవనం శిథిలాల కింద చిక్కుకుపోయి కనీసం 10 మంది మరణించినట్లు తెలుస్తున్నది. మరో 12 మంది గాయాల పాలయ్యారు. ఈ దుర్ఘటనపై సీఎం కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

LEAVE A REPLY