ఆయిల్ ట్యాంకర్‌‌ను ఢీకొన్న పోలీసు వాహనం

0
21

కృష్ణా: జిల్లాలోని మైలవరం సమీపంలో రోడ్డుప్రమాదం జరిగింది. ఆగివున్న ఆయిల్‌ ట్యాంకర్‌ను పోలీసు వాహనం ఢీకొన్నది. ఈ ఘటనలో నలుగురు పోలీసులకు తీవ్ర గాయాలయ్యాయి. అత్యవసర చికిత్సకై క్షతగాత్రులను స్థానికులు సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ఒకరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెబుతున్నారు. మైలవరం ఎస్‌ఐ పెళ్లికి వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం సంభవించింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here