ఆయనే నా అదృష్టకారకుడు!

0
27

గబ్బర్‌సింగ్ సమయంలో పవన్‌కల్యాణ్ ఎలా ఉండేవారో ఇప్పటికీ అలాగే ఉన్నారు. నటుడిగా, వ్యక్తిగతంగా ఆయనలో ఎలాంటి మార్పు కనిపించలేదు. కెరీర్‌లో నా అదృష్టానికి పవన్‌కల్యాణ్ కారకుడు అని చెప్పింది శృతిహాసన్. పవన్‌కల్యాణ్‌తో కలిసి ఆమె నటిస్తున్న చిత్రం కాటమరాయుడు. ఆయన గురించి శృతిహాసన్ మాట్లాడుతూ సినిమాల పట్ల ఆసక్తిని చూపుతూనే సమాజం, ప్రాపంచిక విషయాల గురించి పవన్‌కల్యాణ్ ఎక్కువగా ఆలోచిస్తారు. అందరి క్షేమాన్ని కాంక్షిస్తుంటారు. నమ్మిన విలువకు

LEAVE A REPLY