ఆయకట్టు పెంపే లక్ష్యం

0
20

చెరువుల కింద ఆయకట్టు పెంపే లక్ష్యంగా టీఆర్‌ఎస్ ప్రభుత్వం మిషన్ కాకతీయ పథకాన్ని ప్రవేశపెట్టి విజయవంతంగా ముందుకు సాగుతున్నదని, ఇప్పటికే మొదటి, రెండో దశలో పునరుద్ధరించిన చెరువులు గత ఏడాది నిండి సత్ఫలితాలను ఇచ్చాయని పలువురు ప్రజాప్రతినిధులు పేర్కొన్నారు. గురువారం పలువురు మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, స్థానిక ప్రజాప్రతినిధులు పలుచోట్ల చెరువుల మరమ్మతు పనులను ప్రారంభించి మాట్లాడారు. పూడిక మట్టిని రైతులు పొల్లాల్లో వేసుకోవడం ద్వారా అధిక దిగుబడులు సాధించవచ్చునని సూచించారు. మెదక్ జిల్లా పాపన్నపేట మండలం నామాపూర్ చెరువు పునరుద్ధరణ పనులను డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి ప్రారంభించి మాట్లాడారు

LEAVE A REPLY