ఆధ్యాత్మికత జతకట్టాలి

0
61

గురువారం రాజ్‌భవన్‌లో అంతర్జాతీ య యోగా దినం సందర్భంగా అంతర్జాతీయ అ హింసా పరిశోధన, ఆధ్యాత్మిక సాంకేతిక పరిశోధ నా శిక్షణా సంస్థ (ఐ-ఆర్టిస్ట్)ను ఆయన ప్రారంభిస్తూ పంటలు ఎక్కువగా ఎలా పండించాలో శాస్త్రం చెబుతుంటే, ఆకలిగొన్నవారికి, అవసరమైనవారికి ఎలా అందించాలో ఆధ్యాత్మికత బోధిస్తుందన్నారు. ఈ సందర్భంగా ఆచార్య తులసి రచించిన సుయగాడో ఆంగ్ల పుస్తకాన్ని గవర్నర్ ఆవిష్కరించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here