ఆక్రమిత ప్రాంతానికి రాష్ట్రహోదా

0
17

:భారత్‌కు స్వాతంత్య్రం సిద్ధించేనాటికి దేశంలో 500కు పైగా చిన్నాపెద్దా సంస్థానాలుండేవి. అందు లో పెద్దవాటిలో జమ్ముకశ్మీర్ ఒకటి. అప్పట్లో దానిపేరు కశ్మీర్‌జమ్ము. రాజా హరిసింగ్ సంస్థాన పాలకుడుగా ఉండేవారు. సంస్థానంలో మొత్తం ఐదు ప్రాంతాలుండేవి. గిల్గిట్-బాల్టిస్థాన్ కశ్మీర్ సంస్థానంలో అంతర్భాగం. 1947 అక్టోబర్‌లో రాజా హరిసింగ్ భారత్‌లో చేరుతున్నట్టు ప్రకటించారు. అప్పు డు మేజర్ బ్రౌన్ అనే బ్రటిష్ అధికారి తిరుగుబాటు చేసి రాజా నియమించిన గవర్నర్ ఘన్సారాసింగ్‌ను బందీగా పట్టుకుని కశ్మీర్ పాకిస్థాన్‌లో చేరుతుందని బ్రిటిష్ అధికారులకు సందేశం పంపారు.

LEAVE A REPLY