ఆందోళ‌న విర‌మించాల‌ని ర‌జ‌నీకాంత్ లేఖ‌

0
19

జ‌ల్లిక‌ట్టు ఆందోళ‌న‌లు హింసాత్మ‌కంగా మార‌డంతో త‌మిళ సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ రంగంలోకి దిగారు. ఆందోళ‌న విర‌మించాల‌ని కోరుతూ ఓ లేఖ విడుద‌ల చేశారు. అసాంఘిక శ‌క్తులు ఉద్య‌మంలోకి చేరాయ‌ని, ఇలాంటి హింసాత్మ‌క ఘ‌ట‌న‌ల‌కు పాల్ప‌డి చెడ్డ‌పేరు తీసుకురావాల‌ని చూస్తున్న‌ట్లు ర‌జ‌నీ ఆ లేఖ‌లో పేర్కొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here