అవినీతిపరులను జైలుకు పంపుతాం.. బీజేపీ పరివర్తన్ ర్యాలీలో ప్రధాని మోదీ

0
25

జన్‌ధన్‌ఖాతాల్లో ఇతరులు డిపాజిట్ చేసిన సొమ్ము పేద ప్రజలకే చెందుతుందని ప్రధాని నరేంద్రమోదీ చెప్పారు. పేదల ఖాతాల్లో సొమ్ము జమచేసిన అవినీతిపరులను జైలుకు పంపుతానని హెచ్చరించారు. డ్బ్భై ఏండ్లుగా ప్రజలు ప్రతిదానికి క్యూ లైన్‌లో నిలబడుతున్నారని, అటువంటి అన్ని క్యూ లను అంతంచేసే చిట్టచివరి క్యూ లైన్ ఇదేనని బ్యాంకులు, ఏటీఎంల ముందు క్యూలైన్లను ఉద్దేశించి ప్రధాని అన్నారు

LEAVE A REPLY