అవసరమైతే సమావేశాలు పొడగింపు: సీఎం కేసీఆర్

0
20

హైదరాబాద్: టీఆర్‌ఎస్ పార్టీ శాసనసభా పక్ష సమావేశం ముగిసింది. ఈ సందర్భంగా సభ్యులందరూ సమావేశాలకు విధిగా హాజరుకావాలని సీఎం కేసీఆర్ పార్టీ శాసనసభ్యులకు ఆదేశించారు. సభా సమయం వృథా కాకుండా వ్యవహరించాలి. అధికార పార్టీ సభ్యులు హుందాగా వ్యవహరించాలి. అవసరమైతే సమావేశాల పొడిగింపుపై కూడా అభ్యంతరం లేదు. సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఉపయోగించుకోవాలని సూచించారు

LEAVE A REPLY