అలీబాబా ఓన‌ర్ ఇంట‌ర్వ్యూకి కోటికిపైగా వ్యూస్

0
14

దావోస్‌: చైనాకు చెందిన వ‌ర‌ల్డ్ ఫేమ‌స్ కంపెనీ అలీబాబా వ్య‌వ‌స్థాప‌కుడు జాక్ మా వ‌ర‌ల్డ్ ఎక‌న‌మిక్ ఫార‌మ్‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూ సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారిపోయింది. నిజానికి ఈ ఇంట‌ర్వ్యూ గ‌తేడాది దావోస్‌లో జ‌రిగిన వ‌ర‌ల్డ్ ఎక‌న‌మిక్ ఫోర‌మ్ స‌ద‌స్సు జ‌రిగిన స‌మ‌యానిది. అయితే డ‌బ్ల్యూఈఎఫ్ ఇప్ప‌టివ‌ర‌కూ ఈ ఇంట‌ర్వ్యూని మూడుసార్లు షేర్ చేసింది. ఇప్ప‌టివ‌ర‌కూ దీనికి 1.74 కోట్ల వ్యూస్ వ‌చ్చాయి. డిసెంబ‌ర్ 28న మూడోసారి ఈ వీడియోను ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేసింది డ‌బ్ల్యూఈఎఫ్‌. ఈ ఇంట‌ర్వ్యూలో ఎన్నో ఆస‌క్తిక‌ర విష‌యాలు చెప్పారు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here