అరుణ్‌సాగర్ పేరిట ఉత్తమ జర్నలిస్ట్ అవార్డు

0
34

ప్రముఖ జర్నలిస్టు అరుణ్‌సాగర్ స్మారకార్థం వచ్చే జనవరి రెండో తేదీన ఉత్తమ జర్నలిస్టులకు అవార్డుల ప్రదానం జరుగుతుంది. అదే రోజు ఆయన స్మారకోపన్యాసం ఏర్పాటుచేశారు. ప్రింట్ / ఎలక్ట్రానిక్ మీడియాల్లో ఉత్తమ అవార్డుల కోసం ఎంట్రీలను ఈ నెల 20 లోగా పంపాలని జర్నలిస్టులను తెలంగాణ ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ కోరారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here