అరుణాచల్‌లో వికసించిన కమలం

0
15

అరుణాచల్‌ప్రదేశ్: అరుణాచల్ ప్రదేశ్‌లో అధికారం బీజేపీ హస్తగతమైంది. ఆ రాష్ట్ర సీఎం ఫెమా ఖండూ తన మద్దతుదారు ఎమ్మెల్యేలు 33 మందితో కలిసి నేడు బీజేపీలో అధికారికంగా చేరారు. అసెంబ్లీలో స్పీకర్ ఎదుట ఎమ్మెల్యేల బల ప్రదర్శన నిర్వహించారు. రాజ్యాంగం ప్రకారం అధికారిక లాంఛనాలు పూర్తికావడంతో అరుణాచల్‌ప్రదేశ్‌లో బీజేపీ ప్రభుత్వం ఏర్పడింది. దీంతో రాష్ట్ర రాజకీయాల్లో గురువారం రాత్రి నుంచి కొనసాగిన ఉత్కంఠకు నేడు తెరపడింది.

LEAVE A REPLY