‘అరవింద సమేత రివ్యూ

0
11

టైటిల్ : అరవింద సమేత వీర రాఘవ
జానర్ : యాక్షన్‌ డ్రామా
తారాగణం : ఎన్టీఆర్‌, పూజా హెగ్డే, జగపతి బాబు, నాగబాబు, ఈషా రెబ్బా, నవీన్‌ చంద్ర, రావూ రమేష్‌
సంగీతం : తమన్‌ ఎస్‌
దర్శకత్వం : త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌
నిర్మాత : రాధాకృష్ణ (చినబాబు)

ఎన్టీఆర్‌, త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో సినిమా చూసేందుకు అభిమానులు చాలా కాలంగా ఎదురుచూస్తున్నారు. ఎన్టీఆర్‌ కూడా త్రివిక్రమ్‌ కలిసి వర్క్‌ చేసేందుకు చాలా రోజులుగా ప్రయత్నాలు చేశాడు. ఇటీవల మాస్‌ ఫార్ములాను పక్కన పెట్టి వరుస విజయాలు సాధిస్తున్న తారక్‌, ఫైనల్‌గా తాను అనుకున్నట్టుగా త్రివిక్రమ్‌తో అరవింద సమేత వీర రాఘవ సినిమా చేశాడు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here